Thursday, January 7, 2010

ఈ పదాల అ(వ్య)ర్థమేమి

ఇవి కొన్ని సినిమాల్లొ వాడినవి::
కటింగ్ కొడుతున్నావా?
రఫ్ ఆడిస్తా
రంగు పడుద్ది
సీను సితార అవుతుంది
స్పాట్ పెడతా

వీటిలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడటం జరిగింది కాని వాటి అర్థాలు ఇక్కడ వేరు....

3 comments:

  1. అర్ధం అంటే తెలీదు గానీ నాకు చాలా నచ్చినవి కొన్ని చెప్తున్నా !

    (అ) మొహం పిడకై పోద్దిరరేయ్ !! (ఆపద్బాంధవుడు)
    (ఆ) కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో !! (గాంగ్ లీడర్)
    & శంకర్ దాదా MBBS లో టింగ్లీష్ సామెతలన్నీ !!

    ReplyDelete
  2. నాకైతే "కొబ్బరిబోండాం" సినెమాలో రాజెంద్రప్రసాద్ వాడే " లబ్జలకోరి" అంటె ఇష్టం..

    లబ్జలకోరి = కొబ్బరిలౌజు mmmmm..yummy ...

    ReplyDelete
  3. గుర్తుకు రావడంలేదు కాని చాలావున్నాయి ఇలాంటి అ(వ్య)ర్థ పదాలు.

    ReplyDelete