1)కాంగ్రేస్ పార్టీ కెసీఅర్ ప్రాణాలు కాపాడటానికి మరియు అన్ని పార్టీలు అంగీకరించినందుకే వారి మిత్రపక్షాల అభిప్రాయాన్ని తీస్కోకుండా అర్దరాత్రి ప్రకటన చెసింది ..
2)అన్ని ప్రాంతాల ప్రజల మనొభావాలను పరిగణలోకి తీస్కొని సరైన నిర్ణయం తెలంగాణా పై తీస్కొవాలి
3)శాంతిభద్రతలను కాపాడి ప్రజలు అందోళనకు గురికాకుండా చూస్కోవాలి
4)భారతదేశ ఆర్ధిక ప్రగతికి విఘాతం కలగకుండా ప్రజామోదయోగ్యమైన ప్రకటన చెయ్యాలి ..
కొసమెరుపు...
1)టివి9 విలేఖరి జెపి ని చెయ్యిపట్టుకొని పార్లమెంటు ఆవరణ బైటకి తీస్కువస్తుంటే ంటివి విలెఖరి ఆయన్ని గద్ద తన్నుకు పొయినట్టు పక్కకి తీస్కెల్లి ప్రశ్నల వర్షం కురిపించింది...టివి9 వాడు ఎమి చెయ్యలేక అక్కడే వున్న ఒక రాయలసీమ ఎంపిని ప్రశ్నిస్తూ ...మాటి మాటికి జెపి పక్కనే వున్నడో లేక వెల్లిపోయడో అని జాగర్త పడుతున్నడు..
2)టివి9వాడు జెపితో పదే పదే అన్ని రాజకీయ పార్త్టీలు యు టర్న్ తీస్కున్నాయి కదా ఇప్పుడు ప్రధాని కుడా యు టర్న్ తీస్కుంటారా అని అడిగితే ఆయన నిర్మొహమాటంగా మీటివి వాళ్ళు టీఅర్పి రేటింగ్స్ పెంచుకుంటానికి ఇలా మట్లాడకపొతే బాగుంటుంది అని అంటం విశేషం..
I do not know if those reporters have attended any kind of journalism school! I guess all of them have been picked up from fish markets!
ReplyDeleteఅన్ని గొడవలు సర్దుమణిగేదాకా ఈ 24 గంటల న్యూస్ చానల్స్ అన్నింటిని బంద్ చేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది.
ReplyDeleteచాలా వరకు చానల్స్ 'న్యూస్' చానల్స్ లా లేవు 'గాసిప్' చానల్స్ లా ఉన్నాయి.